జమ్మూ కాశ్మీర్ అంశం ఆ రెండు(ఇండియా, పాక్) దేశాలకు చెందిన వ్యవహారమని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పష్టం చేసింది. ఈ విషయంలో భద్రతామండలి కలగజేసుకోవడం సరికాదని రష్యాతేల్చిచెప్పిం ది. శుక్రవారం కశ్మీర్ అంశంపై73 నిమిషాల పాటు జరిగిన క్లోజ్డ్డోర్మీటింగ్ లో ఇండియాను రష్యా వెనకేసుకువచ్చింది.
కశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగాఉందన్న చైనా వాదనను కొట్టిపారేసింది.ఆర్టికల్370 రద్దును రష్యా స్వాగతించిం ది.ఈ రహస్య సమావేశంలో పాకిస్తాన్ కు చైనా అండగా నిలబడగా.. శాశ్వత సభ్యత్వం ఉన్నరష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ప్రతినిధులు ఇండియాకు మద్దతు తెలిపాయి.
రోగం వచ్చాకడాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కన్నా, ముందే జాగ్రత్త పడడం మేలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసు-కున్నట్లు వివరిం చారు. 1972 ఒప్పం దంతోసహా కుదుర్చుకున్న అన్ని ఒప్పం దాలనూ ఇండియా గౌరవిస్తుందని, ఏ ఒప్పం దాన్నీ మీరలేదని వివరించారు. ఓవైపు టెర్రరిస్టులనుప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలంటే ఒప్పుకునేది లేదని పాకిస్తాన్ కు తేల్చిచెప్పారు.