విశ్వాసం అనే మాటకు శునకాలే నిదర్శనం. విశ్వాసానికి మారుపేరైన జంతువు శునకం. అలాంటి శునకం తనను పెంచే యజమానికి ఎలాంటి కీడు జరగకుండా చూస్తుంది. అలాంటి శునకం కథే ఇది. చదవండి మరి. ఇరుగుపొరుగు వారింట జగడాలు సాధారణం. అలాంటి జగడాలు మాటల వరకైతే ఓకే కానీ.. చేతల వరకు వచ్చిందంటే మాత్రం ప్రమాదమే. అలా ఓ అమ్మాయి ఎదురింటి వాళ్ళతో గొడవకు వెళ్ళింది. తిరిగి వచ్చేసింది.