జల్సాల కోసం భార్యతో వ్యభిచారం చేయించిన భర్త చివరికు విటుడి చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఇస్తాంబుల్‌కు చెందిన అబ్దుల్ తురాన్ (26) డబ్బు సంపాధించడానికి భార్య కాగ్లాను వ్యభిచార కూపంలోకి బలవంతంగా దింపాడు. అంతేకాదు అతనే తన భార్యని కస్టమర్లతో బేరం మాట్లాడి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తేవారి వద్దకు పంపిచేవాడు.
కాగ్లా చేస్తున్న పనికి ఆవేశం చెందిన తురాన్... సహిన్‌ను నిలదీశాడు. తన భార్యను తిరిగి పంపమన్నాడు. తన భార్యను వెనక్కి ఇవ్వమని, దీనికి ఎక్కువ డబ్బు చెల్లించాలని బెదిరించడంతో సహిన్ తన స్నేహితులతో కలిసి అతడిని కాల్చి చంపేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.