రైలులోని ఓ ప్రయాణికుడు వారిని బెదిరించాడు. అయినప్పటికీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. విమానం బోస్టన్‌లో దిగినప్పుడు యువకుడిని అరెస్టు చేశారు. విచారణలో అతడి పేరు ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్ (33 ఏళ్లు) అని, అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందినవాడని తేలింది.