పోలీసులందించిన వివరాల ప్రకారం... రిచర్డ్ లాయిడ్ (64) అనే ఎన్నారై ఫ్లోరిడాలో ఓ స్టార్ నడుపుతున్నాడు. దీనికి కొందరు జాత్యహంకారులు నిప్పు పెట్టాడు. అనంతరం చేతులు వెనక్కి పెట్టుకొని స్టోర్ తగులబడుతుంటే దర్జాగా నవ్వుతూ నిల్చున్నాడు. తనను అరెస్టు చేసుకోవచ్చని పోలీసులకు తెలిపాడు.