ఈ పేరును మార్చాలని ఆందోళనకు దిగారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం నిపుణుల అభిప్రాయం తీసుకుంది. ఏడాది పాటు మంకీపాక్స్ పేరును వినియోగించనున్నట్లు.. ఏడాది తర్వాత మంకీపాక్స్ కనుమరుగవుతుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.