ఈ డిస్‌ప్లేలో ట్రూటోన్, వైడ్ కలర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కంపెనీ అందించింది. ఏ12 బయోనిక్ చిప్‌ను యాపిల్ ఇందులో అందించింది. దీంతో ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఎల్ఈడీ ట్రూటోన్ ఫ్లాష్, స్లో సింక్ వంటి టాప్ క్లాస్ కెమెరా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇందులో ఫీచర్‌ను యాపిల్ అందించింది. ఐఫోన్ ఎస్ఈ 2020 పొడవు 15.09 సెంటీమీటర్లుగా ఉండగా, వెడల్పు 7.57 సెంటీమీటర్లుగానూ, మందం 0.83 సెంటీమీటర్లుగానూ ఉంది. దీని బరువు కూడా 194 గ్రాములు మాత్రమే ఉంది.