ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కంటే అత్యంత వేగంగా జియో వృద్ధి చెందుతోందన్నారు. అలాగే, అత్యంత సాంకేతికతను అందించే సంస్థ జియో అని తెలిపారు. జియోతో ప్రతిరోజు 6 లక్షల మంది వినియోగదారులు అనుసంధానం కావడం సంతోషమన్నారు. ఇతర నెట్‌వర్క్‌లతో పోల్చితే జియో 25 రెట్లు అధిక వేగమని తెలిపారు. తమను నమ్మిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.