పాస్ కీ అనే ప్రతి యూజర్‌కు ప్రత్యేకమైన ఐడెంటీటీతో కూడుకుని వుంటుందని.. కంప్యూటర్లు, ఫోన్లు, యూఎస్‌బీ, సెక్యూరిటీ డివైజ్‌లలోనే స్టోర్ అవుతాయి. తద్వారా ఆన్‌లైన్‌లో ఎక్కడా స్టోర్ కావు. పాస్వర్డ్ ఇతరులకు తెలిస్తే నష్టం తప్పదు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్యాటర్న్, పిన్ ద్వారా మనం ఫోన్ లో లాగిన అయినట్టుగా, పాస్ కీస్ సాయంతో ఆన్ లైన్ పోర్టళ్లలో లాగిన్ అయ్యేందుకు వీలుంటుందని గూగుల్ తెలిపింది.