భారీ రేటుతో విడుదలైన #Oppo Ace 2: ఫీచర్స్ ఇవే

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (14:04 IST)
Oppo ace2
ఒప్పో స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో ఏస్ 2 స్మార్ట్ ఫోనును మార్కెట్లోకి పరిచయం చేసింది. ఈ ఫోను ధర భారీగా వుంటుందని సంస్థ వెల్లడించింది. ఒప్పో ఏస్ 2 స్మార్ట్ ఫోనును చైనా మార్కెట్లోకి సంస్థ విడుదల చేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి చైనాలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఇక  ఈ ఫోన్ ధర, ఫీచర్స్ ఏంటో ఓసారి చూద్దాం.. 
 
ఒప్పో ఏస్2 ఫీచర్స్ 6.5 ఇంచ్ (1080x2400 పిక్సల్స్) పూర్తి హెచ్‌డీ ప్లస్ అమొలెట్‌ డిస్‌ప్లే 
స్నాప్ డ్రాగన్ 865 ఎస్ఐసీ, కలర్ ఓఎస్ 7.1 ఆండ్రాయిడ్ 10 
డుయెల్ సిమ్ స్లాట్, ఇన్ డిస్‌ప్లే సెన్సార్ 
12 జీబీ ర్యామ్, 256 జీబీ యూఎస్ 3.0 స్టోరేజ్
 
48 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా 
8 మెగాపిక్సల్ అల్ట్రా వైట్ యాంగిల్ లెన్స్ 
6 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 
65డబ్ల్యూ సూపర్ వ్యూ 2.0 ఫ్లాష్ ఛార్జ్ మరియు 40డబ్ల్యూ ఎయిర్‌వ్యూక్ వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ 
 
ఒప్పో ఏస్ 3 ధర :
8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ రూ. 43,200 
8 జీబీ ర్యామ్ ప్లస్ 258 స్టోరేజ్ రూ.47,50
టాప్ ఎం్ 12 జీబీ రామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ రూ.49,700

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు