పవర్ బ్యాంక్ తరహాలోనే ఇతర డివైజ్‌లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్, డుయెల్ కెమెరాలు ఫోన్‌లోని ప్రత్యేకత. రియల్‌మి సీ 11 కేవలం 2 జీబీ ర్యామ్ ప్లస్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లోనే విడుదలైంది నూతన ఫోన్ గ్రీన్, గ్రే కలర్లలో అందుబాటులో ఉంది.
జూలై 22 నుంచి ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి డాట్‌కామ్ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి సీ1 మోడల్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మిలియన్ల మంది సీ సిరీస్ ఫోన్లను కొనుగోలు చేశారని రియల్‌మి తెలిపింది.