రూ.10 వేల లోపు 5జీ టెక్నాలజీతో Realme Narzo 53

సోమవారం, 22 మే 2023 (15:10 IST)
Realme Narzo 53
భారతదేశంలో 5G నెట్‌వర్క్ రావడంతో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ సంస్థలన్నీ 5జీ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అది కూడా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. 
 
ప్రతి వారం కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. తాజాగా రూ.10 వేల లోపు అనేక ఫీచర్లతో కూడిన Realme Narzo 53 స్మార్ట్‌ఫోన్‌ గురించి తెలుసుకుందాం.. 
 
6.74 అంగుళాల డిస్‌ప్లే
యునిసాక్ T612 SoC
50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ 
6GB RAM + 128GB ఇంటర్నల్ మెమరీ కలిగిన మోడల్ ధర రూ.10,999.
4 GB RAM + 64 GB ఇంటర్నల్ మెమరీ కలిగిన మోడల్ ధర రూ.8,999.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు