రియల్‌మీ నుంచి NARZO 70 Pro 5G పోటీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఆకట్టుకునే డిజైన్ ఫీచర్‌లతో ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. DuoTouch గ్లాస్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఆధునిక డిజైన్, నార్త్ యూరోపియన్ డోమ్ ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో దీన్ని రూపొందించారు.