CHATGPTకి పోటీగా అంబానీ టెక్నాలజీ.. పేరేంటో తెలుసా?

సెల్వి

గురువారం, 22 ఫిబ్రవరి 2024 (16:16 IST)
గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సాంకేతిక ప్రపంచంలో అతిపెద్ద స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. దీని వలన మానవులకు ఉపాధి తగ్గింది. అయితే ఈ సాంకేతికతను చాలామంది ఉపయోగించారు. ప్రపంచంలోని వివిధ రంగాలలో ప్రస్తుతం ఈ కృత్రిమ సాంకేతికత ఉపయోగించబడుతోంది.
 
ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా CHATGPT అనే సాంకేతికత అతిపెద్ద స్థాయిలో పాపులర్ అయ్యింది. ఇంకా చాట్ జీపీటీ, జెమినీకి పోటీగా అంబానీ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. దీని పేరు హనుమాన్‌గా మారుతోంది. 11 భారతీయ భాషలలో ఈ హనుమాన్ సాంకేతికత వచ్చే మార్చి నెలలో విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు