Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Amazonలో తగ్గింపు ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, డైమెన్సిటీ చిప్‌సెట్‌తో సహా వివిధ అద్భుతమైన ఫీచర్లతో ఇది విడుదలైంది. ఈ ఫోన్‌కి అందిస్తున్న ఆఫర్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.