మొబైల్ తయారీదారు వివో సంస్థ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్27ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.32,880. ఈ నెల 23వ తేదీన ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
2340 × 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్,
48, 5, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 4జీ వీవోఎల్‌టీఈ
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0,