చెరకు ఎక్కడ దొరుకుతుంది?

FILE
"మన దేశంలో చెరకు ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందో చెప్పు సిద్ధూ..?" అడిగింది టీచర్

"చెరకు తోటలో మేడమ్..!!" వెంటనే తడుముకోకుండా బదులిచ్చాడు సిద్ధు.

వెబ్దునియా పై చదవండి