గ్రహాలు 9 కాదు.. 11 మాస్టారూ..!!

గురువారం, 4 సెప్టెంబరు 2014 (14:44 IST)
"గ్రహాలు ఎన్నో చెప్పు సిద్ధూ..?" అడిగాడు మాస్టారు. 
 
"పదకొండు సర్.." బదులిచ్చాడు సిద్ధూ.
 
"తొమ్మిదే కదరా.. మరి ఆ రెండు గ్రహాల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా..?"
 
"ఆగ్రహం, సత్యాగ్రహం కూడా గ్రహాలే కదండీ...!!"
 

వెబ్దునియా పై చదవండి