తమ్ముడిమీద ఈగ

FILE
"అదేంట్రా నీ తమ్ముడిమీద ఈగ కూడా వాలనియవు కదా.. మరి అంతగా తల పగిలేలా ఎందుకు కొట్టావురా..?" అడిగాడు సుందర్

"నిజంగానే మా తమ్ముడి తలమీద ఈగ వాలితే చెక్క బ్యాట్‌తో దాన్ని కొట్టాను. అయితే నా బ్యాడ్‌లక్ అది పారిపోయింది. దెబ్బేమో మా తమ్ముడికి తగిలింది" బాధగా చెప్పాడు కిరణ్.

వెబ్దునియా పై చదవండి