వద్దులేరా... పాపం కదూ..?!

గురువారం, 19 మార్చి 2009 (10:45 IST)
దారి వెంట రెండు చీమలు వెళ్తున్నాయి.. వాటికి ఎదురుగా ఒక ఏనుగు వస్తోంది..

"ఒరేయ్.. ఏనుగు ఎదురుగా వస్తోంది కదా... మనం దాన్ని గుద్దేసి చంపేద్దామా..?" అంది మొదటి చీమ

"వద్దులేరా పాపం... మనమైతే ఇద్దరం ఉన్నాం.. అదయితే ఒక్కటే కదా...?!" అంది రెండో చీమ.

వెబ్దునియా పై చదవండి