చేత వెన్నముద్ద.. చెంగల్వ పూదండ..!

FILE
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ

బంగరు మొలత్రాడు పట్టుదట్టి

సందిట కడియాలు సరిమువ్వ గజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు...!!

వెబ్దునియా పై చదవండి