వారాల బాలుడు.. మా మంచి బాలుడు..!!

FILE
ఆదివారంనాడు పుట్టిన బాలుడు
అద్భుతంగా చదువుతాడు

సోమవారంనాడు పుట్టిన బాలుడు
సత్యమునే పలుకుతాడు

మంగళవారంనాడు పుట్టిన బాలుడు
మంచి పనులెన్నో చేస్తాడు

బుధవారంనాడు పుట్టిన బాలుడు
బుద్ధిమంతుడై ఉంటాడు

గురువారం నాడు పుట్టిన బాలుడు
పరోపకారం చేస్తాడు

శుక్రవారంనాడు పుట్టిన బాలుడు
సహనం కలిగి ఉంటాడు

శనివారంనాడు పుట్టిన బాలుడు
శాంతముగా ఉంటాడు...!!

వెబ్దునియా పై చదవండి