Bobby watch, chiru, bobby
ఖరీదైన వాచ్ మెగాస్టార్ గిఫ్ట్ ఇచ్చారు. ఒమేగా కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేశారు. వీరి కాంబినేషన్ లో మెగా సినిమాగా నిలిచింది. ఇక మరోసారి తమ కాంబినేషన్ లో రావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్లు చిరంజీవి, బాబీ పెట్టుకున్న వాచ్ ను చూస్తే అర్థమవుతుంది.