పిల్లా పేరు మల్లి మొగ్గ

గురువారం, 9 అక్టోబరు 2008 (11:45 IST)
PTI PhotoPTI
కాకీ కాకీ కలుమల కాకీ
కాకీ నీకు కడియాలిస్తే...

కడియాలెత్తి అమ్మకు ఇస్తే
అమ్మ నాకు అటుకులు పెడితే...

అటుకులు ఎత్తి పంతులుకిస్తే
పంతులు నాకు పాఠం చెబితే...

పాఠం మామకు చదివినిపిస్తే
మామా నాకు పిల్లనిస్తే...

పిల్లా పేరు మల్లి మొగ్గ
నాపేరేమో జమీందార్...!!

వెబ్దునియా పై చదవండి