[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: డి.సత్యప్రభ (తెదేపా) వర్సెస్ పీవీ మిథున్ రెడ్డి (వైసీపి)
ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్నయ్యగారి సాయిప్రతాప్విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి డి. సత్యప్రభ బరిలోకి దిగారు. మరోవైపు జనసేన తరపున సయ్యద్ ముఖ్రమ్ చంద్ పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య పోటీ హోరాహోరీగా వుంటుందని చెప్పవచ్చు.
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
గత ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన అన్నయ్యగారి సాయిప్రతాప్కు 369,797 ఓట్లు పోలయ్యాయి. అలాగే టీడీపీ తరపున గునిపాటి రామయ్యకు291,712 ఓట్లు వచ్చాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.