అందమైన యువతి...

బుధవారం, 9 జులై 2008 (18:18 IST)
ఈ ప్రపంచంలో కెల్లా అందమైన యువతి ఎవరంచే నీవే అంటాను ప్రియా...

ప్రియురాలి మోమున వాలిన ముంగురులను నిమురుతూ అన్నాడు మాధవ్..

దేన్నయినా నువ్వు చాలా తొందరగా కనిపెట్టేస్తావు డియర్....

ఓరచూపుతో మెచ్చుకుంటూ అంది సుప్రియ.

వెబ్దునియా పై చదవండి