అలా చెప్పాలి మరి... ?

శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (19:52 IST)
ఓ తుంటరి అబ్బాయి బస్సులో తన పక్క సీటులో కూర్చున్న ఓ అమ్మాయిని చటుక్కున ముద్దెట్టుకున్నాడు.

దాంతో కోపం వచ్చిన ఆ అమ్మాయి ఏయ్... ఏం చేస్తున్నావ్ నువ్వు అంది కోపంగా...

దానికి ఆ తుంటరి అబ్బాయి నేను ఇంజనీరింగ్ చేస్తున్నా అంటూ చటుక్కున బదులిచ్చాడు.

వెబ్దునియా పై చదవండి