అలా చేయడం చాలా తప్పు

ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా తప్పైందిరా అంటూ తన స్నేహితునితో బాధగా చెప్పాడు గిరీశం.

అసలింతకీ ఏమైందిరా అంటూ అర్థం కాక గిరీశాన్ని అడిగాడు స్నేహితుడు

ప్రేమ మైకంలో అప్పట్లో నేను చెప్పిన నిజాల్ని పెళ్లి తర్వాత గుర్తుచేసి మరీ నన్ను సాధిస్తోందిరా మా ఆవిడ అంటూ భోరుమన్నాడు గిరీశం.

వెబ్దునియా పై చదవండి