కాగా, నిన్న జరిగిన ప్రమోషన్ లో అల్లు అరవింద్ ను మీడియాకు సినిమా గురించి, నాగ చైతన్య, సాయిపల్లవి డాన్స్ గురించి గొప్పగా ఆయన చెప్పారు. అయితే చైతు లా ఒకసారి స్టెప్ వేయమని అడిగితే నాకు డాన్సు రాదు. ఎదో మ్యూజిక్ వింటూ చిన్నగా కాలు కదుపుతాను అన్నారు. నాకంటే మావాడు (అల్లు అర్జున్ ) బాగా డాన్స్ చేస్తాడు. అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆమె మంచి డాన్సర్ అని చెప్పారు. కాని చిరంజీవి పేరు చెప్పకపోవడం అందరికి వింతగా అనిపించింది.