ఆయన మాత్రం మగాడు కాదూ..

బుధవారం, 2 జులై 2008 (19:10 IST)
ఏమేవ్.. మన పొరుగింటాయనతో నువ్వు రాసుకుని పూసుకుని తిరగడం నాకేం నచ్చడం లేదు మరి.. కోపంగా అన్నాడు రాజేష్.
మీరు మాత్రం ఆయన భార్యతో రాసుకుని తిరగడం లేదూ. దెప్పింది వనజ.
నాకేంటే.. నేను మగాణ్ని తెలుసా..
మరయితే ఆయన మాత్రం మగాడు కాదూ..
ఆ.....

వెబ్దునియా పై చదవండి