ఆ అమ్మాయినెలా ఆకట్టుకున్నావు..?

"నీ ప్రేమ ఫలించిందటగా..." అడిగాడు ప్రసాద్

"అవున్రా...!" బదులిచ్చాడు బ్రహ్మానందం

"ఎలా ఆకట్టుకున్నావు ఆ అమ్మాయిని...?"

"నూతిలోకి దూకి...!!"

వెబ్దునియా పై చదవండి