ఇకపై ఏమీ తెలీదు...

బుధవారం, 18 జూన్ 2008 (17:30 IST)
మదన్ : గిరిజ తాను చదివే మెడికల్ కాలేజీలోని ఎక్స్‌రే స్పెషలిస్టునే మ్యారేజ్ చేసుకోబోతోందట.. నీకు తెలుసా ఈ విషయం..
గోవర్ధన్ : మంచిదేగా మరి... ఆమెలో ఏముందో ఇకపై ఇంకొకరికి తెలిసే అవకాశం లేదంతే..

వెబ్దునియా పై చదవండి