కన్నెత్తి చూడని ప్రేయసి

బుధవారం, 18 జూన్ 2008 (17:26 IST)
వేణు : ఒరేయ్.. ఏమైనా నువ్వు భలే లక్కీ ఫెలోవేరోయ్...
రాము: ఇంతకూ నీ ఉద్దేశం ఏమిటి?
వేణు: మన కాలేజీలో ఏ ఒక్కరూ కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించని అమ్మాయి నీకు ప్రేయసిగా మారింది కదా.. అందుకూ...

వెబ్దునియా పై చదవండి