కొత్త పళ్లు దండగ..

బుధవారం, 2 జులై 2008 (19:12 IST)
రావుగారూ ఏటండీ మరీనూ.. ఏభై ఏళ్లు కాకముందే పళ్లన్నీ ఊడిపోయాయి.. కొత్త పళ్లు కట్టించుకోలేకపోయారూ.. అన్నాడు ఏకాంబరం..
ఆ... ఏం లాభం లెండి.. మా భార్యారత్నం ఎప్పుడైనా నోరు తెరవనిస్తుందా పెడుతుందా.. నిరాసక్తంగా అన్నారు రావుగారు.

వెబ్దునియా పై చదవండి