నిన్న ఓ కొత్త రకం విషం కనిపెట్టాను..దాన్ని మా ఆవిడ ఒకే చేసింది కూడా ఆనందంగా చెప్పాడు సైంటిస్టు.. అలాగా.. అయితే ఆమె కూడా మీలాగే సైంటిస్టేమో కదూ.. అడిగాడు విలేఖరి. కాదు.. కాదు.. విషాన్ని తిని ఆమె హరీమంది. అంటూ అసలు విషయం చెప్పేసి ఆనక నాలిక కరుచుకున్నాడు సైంటిస్టు.