తెలివైన గర్ల్‌ఫ్లెండ్...!!

"నా గర్ల్‌ఫ్రెండ్ చాలా తెలివైంది తెలుసా... ఒక్కోసారి తనకు మెదడు ఉండాల్సినదానికంటే చాలా ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంటుందిరా...!" గొప్పగా చెప్పాడు కిరణ్

"అందుకే కదా...! ఆమె నిన్ను సెలెక్ట్ చేసుకుంది" దెప్పిపొడిచాడు బబ్లూ.

వెబ్దునియా పై చదవండి