నా లవర్ పాసయ్యింది

"నీకో శుభవార్త" సంతోషంగా అన్నాడు రాము

"ఏంటి...? డిగ్రీ పాసయ్యావా..?" అడిగాడు దాము

"లేదు ఫెయిలయ్యాను"

"మరి ఎందుకంత సంతోషం"

"ఏం లేదురా... నా లవర్ పాసయ్యింది" అన్నాడు ఉబ్బితబ్బిబవుతున్న రాము.

వెబ్దునియా పై చదవండి