నీ కళ్లలోకి చూస్తుంటే...!!

"నీ కళ్ళలోకి చూస్తూ గడుపుతుంటే... నాకసలు లోకమే తెలియటం లేదు డియర్...!" మత్తుగా అంది లహరి

"నా కళ్లకు నల్లద్దాలు పెట్టుకుని ఉన్నా... ఈ డైలాగ్ కొట్టిందంటే, ఓరి దేవుడా నా జేబుకేదో చిల్లు పడేలాగుందే...!!" మనసులోనే అనుకున్నాడు రోహిత్.

వెబ్దునియా పై చదవండి