పరమలోభి..

బుధవారం, 9 జులై 2008 (18:22 IST)
మా ఆవిడ ఉంది చూశావూ.. వొట్టి పరమలోభిరా స్వామీ..

ఎలా చెప్పగలవు నువ్వీ మాట..

అదేరా.. మాకు ఇద్దరు పిల్లలు కావాలని మొదటినుంచి అనుకున్నాము. వారిద్దరినీ ఒకటే కాన్పులో కనేసి మాకు ఆస్పత్రి ఖర్చులు మిగిల్చింది. అందుకనీ..

గునిశాడు రమేష్.

వెబ్దునియా పై చదవండి