పార్కులో కూర్చున్న ప్రేమికుల జంట ఇలా మాట్లాడుకుంటున్నారు. రాధా మన పెళ్లికి మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడం లేదు... నువ్వు నన్ను మర్చిపోగలవా అంటూ బాధగా ప్రశ్నించాడు రాజేష్.
ఫర్వాలేదు రాజేష్ నువ్వేం బాధపడకు... అయినా ఇలాంటి విషయాలు నాకు మామూలేలే అంటూ రాజేష్‌ను ఓదార్చుతూ చెప్పింది రాధ.