ఆహా. ఎంత అద్భుతమైన చేయి మీది.. మీకు బహు గొప్ప అందగాడు, ధనవంతుడు, గుణవంతుడు, విద్యావంతుడు, అభిమానధనుడు.. ఇంకా.. మాంచి వయసు మీదున్న కోడెగాడు భర్తగా లభిస్తాడు.. రాధ చేయి చూసి చెప్పాడు జ్యోతిష్కుడు... చాలా థ్యాంక్స్.. మరైతే ఇప్పుడున్న మొగుడిని తప్పించే మార్గం ఏదైనా ఉందేమో చెప్పండి.. అంది రాధ..