రోజూ సాధిస్తుంది..

బుధవారం, 2 జులై 2008 (19:14 IST)
మీ భార్య మిమ్మల్ని వేధిస్తోందా ఎన్నాళ్లనుంచి.. ఆసక్తిగా అడిగాడు ఎస్సై కంప్లెయింట్ రాసుకుంటూ..
ఏం చెప్పమంటారు లేండి. చచ్చి రెండేళ్లయింది. అయినా రోజూ కల్లోకి వచ్చి సాధిస్తూనే ఉంది. వెక్కుతూ అన్నాడు.. రామూ..

వెబ్దునియా పై చదవండి