సెకెండెవరొచ్చారు?

గురువారం, 26 జూన్ 2008 (18:19 IST)
నిన్న నేను పనిచేసిన హోటల్లో ఒక విశేషం జరిగింది రాధా... చెప్పాడు శ్రీకాంత్
ఏవిటా విశేషం.. రాధ..
ఏం లేదు నిన్న హోటల్లో తాగుడు పోటీ జరిగింది మరి.. చల్లగా చెప్పాడు.
అలాగా.. ఇంతకూ సెకండ్ ఎవరొచ్చారండీ ఆ పోటీలో... అమాయకంగా ముఖం పెట్టి అడిగింది రాధ.

వెబ్దునియా పై చదవండి