నా భార్యను తీసుకోండి...

గురువారం, 19 సెప్టెంబరు 2019 (11:58 IST)
భార్య కావాలంటూ పత్రికలో పక్రటన ఇచ్చాడు పార్వతీశం. మరునాడు వందల సంఖ్యలో అతనికి ప్రత్యుత్తారాలు వచ్చాయి.
వాటిన్నింటిలోను ఒకటే వాక్యం ఉంది... 
"నా భార్యను తీసుకోండి"
 
ప్రేమలో పడ్డాడు సుందరం. అయితే తండ్రికి తెలియకుండా పెళ్ళి చేసుకోవాలి. మరి పెళ్ళికి సంబంధించిన సాదకబాధకాలను తండ్రిని అడిగి తెలుసుకోవాలనిపించింది సుందరానికి
సుందరం : నాన్నగారు పెళ్లికి ఎంత ఖర్చవుతుంది?
తండ్రి : ఏమోరా నాయనా... మీ అమ్మను పెళ్ళి చేసుకుని 30 ఏళ్ళవుతున్నా ఇంకా ఖర్చు పెడుతూనే ఉన్నాను

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు