రెండేళ్ల క్రితం ఓ ఏజెంట్ ద్వారా ఆమె సౌదీ వెళ్లింది. ఈ నేపథ్యంలో వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తుండగా రమణమ్మ కరెంట్ షాక్‌కు గురై మృతి చెందింది. ఇకపోతే తమ కోడలు మృతదేహాన్ని చివరిసారి చూసుకునేందుకైనా సహకరించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.