అన్నీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డేలే...!

"మీరు కాలేజీ చదివే రోజుల్లో ఎన్ని ప్రేమలేఖలు రాసి ఉంటారు.. మరెన్నింటికి జవాబు వచ్చిందండీ..?" గారంగా అడిగింది శాంత

"ఆ వచ్చాయిలేవే... అన్నీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే... లెటర్సే...!!"

వెబ్దునియా పై చదవండి