అబ్బా అలాగా... ?

శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (19:52 IST)
ప్రేమ విఫలం కావడానికి కారణమేంటని రాజు తన ఫ్రెండ్‌ని అడిగాడు.

అప్పటికే చాలాసార్లు ప్రేమలో విఫలం అయిన రాజు ఫ్రెండ్ ప్రేమ విఫలం కావడానికి కారణాన్ని ఇలా చెప్పాడు.

అసలు ప్రేమ విఫలం ఎందుకవుతుందంటే... ప్రేమ జంటలో ఒకరు మరొకర్ని చాలా బాగా ప్రేమించడం... మరొకరేమో చాలామందిని ప్రేమించడం.

వెబ్దునియా పై చదవండి