ఏకాంతంలో నీకేమనిపిస్తోంది

"చల్లటి సాయంకాలం, ఎవరూ లేని ఏకాంతం, సన్నగా మొదలైన వర్షం... ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తోంది డియర్...!!" అడిగాడు రాహుల్

"మేడమీద ఎండబెట్టిన వడియాలు తడిసిపోతాయేమోనని చాలా కంగారుగా ఉంది రాహుల్...!!" చెప్పింది వసుధ.

వెబ్దునియా పై చదవండి