ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ...!

బుధవారం, 1 ఏప్రియల్ 2009 (12:06 IST)
"నిన్న ఆ మహేష్‌తో కలిసి పార్కుకు వెళ్లావు కదా.... అక్కడ ఏం చేశారేంటి..?" ఆరా తీసింది సుజన

"ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ... పచ్చగడ్డినంతా తీరుబడిగా పెరికేసి వచ్చేశామే...!" సిగ్గుల మొగ్గవుతూ చెప్పింది తమన్నా.

వెబ్దునియా పై చదవండి