జూలీతో ప్రేమలో పడ్డాక...!

"ఒరేయ్ మామా..! నువ్వు ముద్దాడుతున్నది కుక్క పిల్లని కాదురా, పంది పిల్లని. అయినా అది అంత ముద్దొస్తోందా ఏంటీ..?" అన్నాడు ధనుష్

"జూలీతో ప్రేమలో పడ్డాక.. నాకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి లేరా..?!" చెప్పాడు వివేక్.

వెబ్దునియా పై చదవండి